<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | ఎన్ఎవి ని డిమిస్టిఫై చేయడం
నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఎవి) అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్స్ ఒక ప్రజా రవాణా వాహనంలో ప్రయాణంతో పోల్చబడ్డాయి. ఈ పోలిక ప్రకారం, ప్రయాణ టికెట్ ధర అనేది మ్యూచువల్ ఫండ్ ఎన్ఎవి లేదా నెట్ అసెట్ వాల్యూ అవుతుంది - ఇది ఫండ్ విలువ యొక్క ప్రధాన కొలత. యూనిట్ల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన పెట్టుబడిదారు యొక్క అన్ని లావాదేవీలు ఎన్ఎవికి అనుగుణంగా జరుగుతాయి


 

దీని గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ అందించబడ్డాయి

అర్ధం

ఎన్ఎవి అనేది ఒక నిర్దిష్ట తేదీలో ఫండ్ విలువను సూచిస్తుంది. ఒక ఫండ్ తన అసెట్స్ అన్నింటినీ విక్రయించి, వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు పంచినప్పుడు ఆ మొత్తాన్ని ఎన్ఎవిగా చెబుతారు. ఇది ఫండ్ యొక్క ప్రతి యూనిట్ వాస్తవ మరియు నిజమైన విలువను చూపుతుంది.

అసెట్స్ మరియు బాధ్యతలు

యూనిట్ల సంఖ్య

రోజువారీ లెక్కింపు

డెసిమల్స్

క్లుప్తంగా:
ఎన్‌ఎవి అనేది ఒక నిర్దిష్ట తేదీన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క యూనిట్ విలువను సూచిస్తుంది. ఇది అన్ని హోల్డింగుల మొత్తం విలువను కలుపుకొని, దాని నుండి బాధ్యతలను మినహాయించి, ఆపై వచ్చిన సంఖ్యను యూనిట్ల సంఖ్యతో భాగించడం ద్వారా ప్రతిరోజూ లెక్కించబడుతుంది.