<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి - దాని ప్రయోజనాలు

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి - దాని ప్రయోజనాలు



మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో 6 ముఖ్యమైనవి:

ఒక మోస్తరు పెట్టుబడి మొత్తంతో కూడా డైవర్సిఫై చేయవచ్చు

ఒక మోస్తరు పెట్టుబడి మొత్తంతో కూడా మీరు మంచి డైవర్సిఫైడ్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహించవచ్చు. మీరు ఈక్విటీ ఫండ్‌లో ₹1,000 తో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీ పెట్టుబడి అనేక కంపెనీలకు విస్తరించబడుతుంది, ఇది మీ పెట్టుబడి రిస్కును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ, మీరు డెట్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మీ పెట్టుబడి అనేక డెట్ పెట్టుబడులలో విస్తరించి, మళ్లీ మీ పెట్టుబడి రిస్కును తగ్గిస్తుంది. మీరు మీ స్వంతంగా ఈ ₹1,000 తో ఈక్విటీలో పెట్టుబడి చేసి ఉంటే, మీరు కేవలం 2 లేదా 3 కంపెనీల షేర్లలో మాత్రమే పెట్టుబడి పెట్టగలిగేవారు. అదేవిధంగా, డెట్ ఫండ్ విషయంలో, మీరు పరిమిత డెట్ వనరులలో మాత్రమే పెట్టుబడి పెట్టగలుగుతారు.

పెట్టుబడి నిపుణుల సేవలను పొందండి

మీ పెట్టుబడుల నుండి సులభంగా నిష్క్రమించండి

సులభం మరియు సౌకర్యవంతం

పన్ను ప్రయోజనాలు

^ఇండెక్సేషన్ లేకుండా 10% లేదా ఇండెక్సేషన్‌తో 20% వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.