<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | కాంపౌండింగ్ యొక్క శక్తి

కాంపౌండింగ్ యొక్క శక్తి

కాంపౌండింగ్ ని ఎనిమదవ వింతగా ఒక వివేకవంతుడు పేర్కొన్నాడు. సరైన విధంగా ఉపయోగిస్తే, మీ డబ్బును అత్యధిక ఆదాయాన్ని ఉత్పత్తి చేసే యంత్రంగా మార్చే మంత్రంగా ఇది ఉపయోగపడుతుంది. ఒక అసెట్ యొక్క ఆదాయలు రీఇన్వెస్ట్ చేయబడిన తరువాత ఆదాయాలను జనరేట్ చేసే ప్రక్రియను కాంపౌండింగ్ అంటారు. అది పని చేయడానికి మనకి రెండు విషయాలు అవసరం: ఆదాయాలను మళ్ళీ పెట్టుబడి చేయడం మరియు సమయం.


 

 

ఆదాయాలపై సంపాదనలు

కాంపౌండింగ్ యొక్క ప్రధాన ఫీచర్ ఏమిటంటే, మునుపటి ఆదాయాలు మరియు మూల ధనం పై ఆదాయం ఉంటుంది. మరింత ఆదాయాన్ని అందించడానికి భారీ ప్రాథమిక మొత్తాన్ని నిర్మించడమే ప్రధాన ఆలోచన. ఉదాహరణకు, మీరు ప్రారంభ పెట్టుబడిగా ₹1లక్షతో ప్రారంభించి దానిని తదుపరి 15 సంవత్సరాలపాటు సంవత్సరానికి 10 శాతం వద్ద కాంపౌండ్ చేస్తే, ఆ మూల ధనం ₹417,725 వరకు పెరుగుతుంది. ఈ విధంగా కొనసాగుతుంది మరియు ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి.

డబ్బును ముట్టుకోవద్దు

మ్యూచువల్ ఫండ్ మరియు కాంపౌండింగ్

క్లుప్తంగా:
రిటర్న్స్ పై రిటర్న్స్ సంపాదించడం ద్వారా కాంపౌండింగ్ మీ డబ్బును వృద్ధి చేస్తుంది. పెట్టుబడి మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచినప్పటికీ, కాంపౌండింగ్ మీ పెట్టుబడుల సంపాదన సామర్థ్యాన్ని పెంచుతుంది. సమయం మరియు మళ్ళీ పెట్టుబడి చేయడం అనే అంశాల కారణంగా కాంపౌండింగ్ పని చేస్తుంది, అందుకే మీరు త్వరగా ప్రారంభించవచ్చు మరియు అధిక సమయం పాటు పెట్టుబడి చేయవచ్చు.