<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | సేవింగ్స్ మరియు పెట్టుబడులు

సేవింగ్స్ మరియు పెట్టుబడులు

సేవింగ్స్ గురించిన మా పరిచయం పిగ్గీ బ్యాంకుతో మొదలవుతుంది, పిగ్గీ బ్యాంకులో ఆదా చేసిన డబ్బుతో మనం చాక్లెట్లు, బొమ్మలు కొనుగోలు చేసాము. చాలా చిన్న వయస్సులోనే డబ్బును ఆదా చేయడంలోని ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. అయితే, చిన్నతనంలో పెట్టుబడి లేదా ద్రవ్యోల్బణం అనే భావనను నేర్పించే ఒక గ్యాడ్జెట్ లేదా ఒక బొమ్మ మన వద్ద లేదు.


 

 

పొదుపు అంటే ఏమిటి

ఒక వ్యక్తి చేసే ఖర్చుల కన్నా, అతనికి వచ్చే జీతం, వడ్డీ లేదా ఇంటి అద్దె లాంటి వివిధ వనరుల నుండి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే, మిగిలిన మొత్తాన్ని సేవింగ్స్ అంటారు. సులభంగా చెప్పాలంటే, మీ ఖర్చుల కంటే మీ ఆదాయం ఎక్కువగా ఉందని అర్థం. సేవింగ్స్ భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వానికి భరోసా అందిస్తాయి కనుక ఇవి తప్పనిసరి. అలాగే, ఇవి మీ సంపూర్ణ ఆర్థిక ప్రణాళికలో మీరు అనుసరించాల్సిన మొదటి దశగా సూచించబడతాయి. కావున, మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తే తప్ప, మీకు పెట్టుబడులు పెట్టడం మరియు రాబడులు పొందడం సాధ్యం కాదు.

ద్రవ్యోల్బణం పొదుపులను ఎలా హరించివేస్తుంది

పెట్టుబడి అంటే ఏమిటి