<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎందుకు పెట్టుబడి పెట్టాలి

మీరు ఎందుకు మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలి?

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయాలనుకునే ప్రజలు తరచూ, నేరుగా ఎందుకు పెట్టుబడి చేయకూడదు అని అడుగుతుంటారు. అయితే, చాలా తరచుగా వారికి మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించమని సలహా ఇవ్వబడుతుంది. పెట్టుబడులు చేయడానికి వారు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల సహాయం తీసుకోవాలి.



 

నేరుగా మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి బదులు మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి గల నాలుగు ప్రధాన కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

వృత్తినిపుణుల చేత నిర్వహణ

పెట్టుబడి నిర్వహణ గురించి ప్రతి వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. మార్కెట్లను అర్థం చేసుకునే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్‌లను నిర్వహిస్తారు. వారు మీ కోసం స్టాక్స్ ఎంచుకుంటారు. అలాగే, కంపెనీ యొక్క లాభాల భవిష్యత్తు అవకాశాలపై విస్తృత పరిశోధన చేసిన తర్వాత ఇది జరుగుతుంది.

చిన్న మొత్తాలు

డైవర్సిఫికేషన్

పారదర్శకమైనవి మరియు మెరుగ్గా నియంత్రించబడతాయి

క్లుప్తంగా:
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఒక అనువైన మార్గం. ఇది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ మరియు డైవర్సిఫికేషన్‌ను అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం అనేది స్టాక్ పరిశోధన మరియు స్టాక్ కదలికల నిరంతర పర్యవేక్షణ లాంటి ఇబ్బందులను తొలగిస్తుంది.