<div style="display: inline;"> <img height="1" width="1" style="border-style: none;" alt="" src="//googleads.g.doubleclick.net/pagead/viewthroughconversion/977643720/?value=0&amp;guid=ON&amp;script=0" /> </div>

హోమ్ | ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ | మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మీరు కెవైసి ని అంగీకరించాలి

మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మీరు కెవైసి ని అంగీకరించాలి

కెవైసి అంటే 'మీ కస్టమర్‌ను తెలుసుకోండి'. 'మనీ లాండరింగ్ నివారణ చట్టం, 2002' కారణంగా క్యాపిటల్ మార్కెట్లను (మ్యూచువల్ ఫండ్స్ సహా) నియంత్రించే సెబీ (సెక్యూరిటీలు మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మ్యూచువల్ ఫండ్స్ మరియు ఆర్థిక మధ్యవర్తులకు (డిస్ట్రిబ్యూటర్లు, ఐఎఫ్ఎలు మొదలైనవి) వారి కస్టమర్లు/పెట్టుబడిదారుల గురించి పూర్తి సమాచారం ఉండేలాగా నిర్ధారించడానికి దానిని తప్పనిసరి చేసింది. ఈ సమాచారంలో గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాన్ వివరాలు మొదలైనవి ఉంటాయి. ఇతర మాటల్లో చెప్పాలంటే, మీరు 'కెవైసి కంప్లయింట్' అయిన తర్వాత మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.