సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి త్వరిత చిట్కాలు
మ్యూచ్యువల్ ఫండ్స్ ఎంపిక విభిన్నంగా ఉన్నప్పుడు అవి ఉత్తమంగా పనిచేస్తాయని మనకు తెలుసు. అలాగే, వీటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీకు ఇందులో అనేక ఎంపికలు ఉంటాయి:
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి. అనేక ఎంపికలు మరియు ఫీచర్లలో ఉన్న వైవిధ్యం కారణంగా, సరైన
మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడంలో కొందరు అయోమయానికి గురి అవ్వచ్చు, ఇలాంటి పరిస్థితిలో ఫండ్ మేనేజర్లు గొప్పగా సహాయపడగలరు. ఈ రంగంలో వాళ్లు నిపుణులుగా ఉంటారు, మారుతున్న ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, మార్కెట్ మీద నిరంతరం పట్టు కలిగి ఉంటారు. మీరు నిపుణుడి మీద ఆధారపడే ఆలోచనలో ఉన్నప్పటికీ, లేదా మీ ఫండ్స్‌ని మీరే మీ సొంతంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నప్పటికీ, క్రింది విషయాలను నిర్ధారించుకోండి:
- మీ ఆర్థిక లక్ష్యాలు మరియు పెట్టుబడులను విశ్లేషించండి
- రిస్క్ తీసుకోవడానికి మీరెంత సిద్ధంగా ఉన్నారో తెలుసుకోండి
- మీ స్వంత పరిశోధన చేయండి మరియు మీ పెట్టుబడి సలహాదారు సలహాతో గుడ్డిగా ముందుకు వెళ్లకండి
- మీ వయస్సు, ఆదాయం, పొదుపులు, ఆర్థిక మరియు భౌతిక ఆస్తులతో పాటు మీ మనసులోని బాధ్యతలను దృష్టిలో ఉంచుకోండి.
డిస్క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించబడతాయి కాబట్టి వాటిని మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా పాఠకుల కోసం నైపుణ్యత గల మార్గదర్శినిగా పరిగణించలేము. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సంబంధిత సమాచారం (చారిత్రాత్మకంగా అదేవిధంగా గురి చూపబడిన) స్వతంత్ర తృతీయ-పక్ష మూలాల నుండి సేకరించబడింది, అది నమ్మదగినదిగా భావించబడుతుంది. ఆర్ఎన్ఎఎం అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణీకరణను స్వతంత్రంగా ధృవీకరించనందున, లేదా ఆ విషయంలో అటువంటి డేటా మరియు సమాచారం ప్రక్రియ జరపబడిన లేదా అంచనా వేసుకున్న ఊహాత్మక అంశాల సమంజసత విషయం కోసం; ఆర్ఎన్ఎఎం ఏ విధంగానైనా సరే అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణీకరణకు హామీ ఇవ్వదు. ఈ విషయ సామాగ్రిలో ఉన్న కొన్ని ప్రకటనలు మరియు వక్కాణింపులు ఆర్ఎన్ఎఎం యొక్క అభిప్రాయాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబించవచ్చు, ఇవి ఉత్తరోత్తరా అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా రూపొందించబడి ఉండవచ్చు.
ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.