Sign In

 Content Editor

రిస్క్ అనలైజర్ - మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్‌ను లెక్కించండి

మీ ఇన్వెస్ట్‌మెంట్‌ హారిజాన్ అంటే ఏమిటి? దానికి ప్రాప్యత అవసరమయ్యే ముందు మీరు మీ డబ్బును మార్కెట్లో ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయవచ్చు?
1 రెండు సంవత్సరాల వరకు.
2 రెండు మరియు మూడు సంవత్సరాలు.
3 మూడు మరియు ఐదు సంవత్సరాలు.
4 ఐదు సంవత్సరాలు మరియు పది సంవత్సరాలు.
5 పది సంవత్సరాలు మరియు మరింత ఎక్కువ.
  • 2/9
  • 3/9
  • 4/9
  • 5/9
  • 6/9
  • 7/9
  • 8/9
  • 9/9
ముందుకు సాగడానికి ముందు జవాబును ఎంపిక చేయండి

పై అసెట్ కేటాయింపు సూచనాత్మకమైనది అని దయచేసి గమనించండి. మీ ఎంపిక ప్రకారం ఇన్వెస్ట్ చేయడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్‌‌లు చేయడానికి ముందు స్వతంత్ర ప్రొఫెషనల్స్ సలహాను పొందవలసిందిగా మరియు బాగా తెలియజేయబడిన ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయానికి రావలసిందిగా పాఠకులకు సలహా ఇవ్వబడుతుంది

 

×
Wallet Icon - NIMF
మీ రిస్క్ ప్రొఫైల్
సంప్రదాయపద్దమైన
మీ మూలధనాన్ని భద్రపరచుకోవడానికి గాను తక్కువ స్థాయి రిస్క్‌తో తక్కువ నుండి మధ్యస్థం వరకు రాబడులు రాగల రకాల ఆకాంక్షలను కలిగియున్న మదుపరిగా మీరు ఉన్నారు. ఒక సాంప్రదాయక మదుపరిగా మీరు, ఎదుగుతున్న ఆస్తులలో మీ పోర్ట్‌ఫోలియోకు సుమారుగా 15% కేటాయించబడాలని, మిగిలినది రక్షణాత్మక ఆస్తులలో మరియు బంగారానికి కేటాయింపుతో ఉండాలని మీరు ఆశించవచ్చు.

 

×
Wallet Icon - NIMF
మీ రిస్క్ ప్రొఫైల్
మధ్యతరహా
మీరు ఆదాయం మరియు ఎదుగుదల ఆస్తులు రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేయాలనుకునే మదుపరిగా మీరు ఉన్నారు. మంచి రాబడులను సాధించడానికి లెక్కించబడిన రిస్కులతో మీకు సౌకర్యవంతంగానే ఉంటుంది, అయినప్పటికీ, ద్రవ్యోల్బణం మరియు పన్ను ప్రభావాలతో తగినంతగా వ్యవహరించే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం మీకు అవసరం అవుతుంది. ఒక మధ్యస్థ మదుపరిగా మీరు, ఎదుగుతున్న ఆస్తులలో మీ పోర్ట్‌ఫోలియోకు సుమారుగా 45% కేటాయించబడాలని, మిగిలినది రక్షణాత్మక ఆస్తులలో మరియు బంగారానికి కేటాయింపుతో ఉండాలని మీరు ఆశించవచ్చు.

 

×
Wallet Icon - NIMF
మీ రిస్క్ ప్రొఫైల్
అగ్రెసివ్
దీర్ఘకాలంలో సాపేక్షంగా అధిక రాబడులను సాధించడానికి గాను అధిక అస్థిరత మరియు అధిక స్థాయి రిస్క్‌తో సౌకర్యవంతంగా భావించే ఒక మదుపరిగా మీరు ఉన్నారు. ప్రాథమికంగా ఎదుగుదల ఆస్తులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఆస్తులను కూడగట్టుకోవడం మీ ఉద్దేశ్యంగా ఉంది. దూకుడు గల ఒక మదుపరిగా మీరు, ఎదుగుతున్న ఆస్తులు మరియు బంగారానికి కేటాయింపుతో సుమారుగా 75% మీ పోర్ట్‌ఫోలియోకు కేటాయించబడాలని మీరు ఆశిస్తూ ఉండవచ్చు.

Get the app