Sign In

For Suspension of fresh subscription in certain schemes of NIMF, kindly refer to ADDENDUM

సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి త్వరిత చిట్కాలు

మ్యూచ్యువల్ ఫండ్స్ ఎంపిక విభిన్నంగా ఉన్నప్పుడు అవి ఉత్తమంగా పనిచేస్తాయని మనకు తెలుసు. అలాగే, వీటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీకు ఇందులో అనేక ఎంపికలు ఉంటాయి:‌ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి​. అనేక ఎంపికలు మరియు ఫీచర్‌లలో ఉన్న వైవిధ్యం కారణంగా, సరైన ‌మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడంలో కొందరు అయోమయానికి గురి అవ్వచ్చు, ఇలాంటి పరిస్థితిలో ఫండ్ మేనేజర్లు గొప్పగా సహాయపడగలరు. ఈ రంగంలో వాళ్లు నిపుణులుగా ఉంటారు, మారుతున్న ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, మార్కెట్ మీద నిరంతరం పట్టు కలిగి ఉంటారు. మీరు నిపుణుడి మీద ఆధారపడే ఆలోచనలో ఉన్నప్పటికీ, లేదా మీ ఫండ్స్‌ని మీరే మీ సొంతంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నప్పటికీ, క్రింది విషయాలను నిర్ధారించుకోండి:

  • మీ ఆర్థిక లక్ష్యాలు మరియు పెట్టుబడులను విశ్లేషించండి
  • రిస్క్ తీసుకోవడానికి మీరెంత సిద్ధంగా ఉన్నారో తెలుసుకోండి
  • మీ స్వంత పరిశోధన చేయండి మరియు మీ పెట్టుబడి సలహాదారు సలహాతో గుడ్డిగా ముందుకు వెళ్లకండి
  • మీ వయస్సు, ఆదాయం, పొదుపులు, ఆర్థిక మరియు భౌతిక ఆస్తులతో పాటు మీ మనసులోని బాధ్యతలను దృష్టిలో ఉంచుకోండి.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.


Get the app