Sign In

Dear Customer, Due to a scheduled DR activity, IMPS services will not be available on 7th September from 11:30 PM to 12.30 AM. Thank you for your patronage - Nippon India Mutual Fund (NIMF)

 Content Editor

వార్షిక పెంపుతో ఎస్ఐపి కాలిక్యులేటర్‌

మీ పెట్టుబడులను ఎంత మేరకు పెంచుకోవాలో అని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా, కానీ దానికి సంబంధించిన లెక్కింపు కష్టంగా ఉందా? మీ ఎస్ఐపి కోసం మీరు కోరుకుంటున్న వార్షిక పెరుగుదలను నిర్ణయించడంలో మీకు సహకరించడానికి ఒక సాధనం ఇక్కడ అందుబాటులో ఉంది.

ఒక నెలవారీ ఎస్ఐపి ద్వారా మీరు ఎంత
మొత్తం పెట్టుబడి చేయాలని అనుకుంటున్నారు? (₹)
50.0 K
1K
25K
50K
75K
100K
మీరు ఎన్ని నెలలు ఎస్ఐపి ని
కొనసాగిస్తారు?
150
1
75
150
225
300
375
450
మీరు ఊహిస్తున్న రిటర్న్
రేటు ఎంత?(ఒక సంవత్సరానికి)
15.0
5.0
7.5
10.0
12.5
15.0
17.5
20.0
నెలవారీ ఎస్ఐపితో ఎంత
వార్షిక పెంపు చేయాలని అనుకుంటున్నారు? (ఒక సంవత్సరానికి %)
15
1
10
20
30
40
50
60

Chart

Pie chart with 2 slices.
End of interactive chart.
  • వార్షిక పెంపు లేకుండా పెట్టుబడి చేసిన పూర్తి ఎస్ఐపి మొత్తం

    ₹75,00,000
  • వార్షిక పెంపు లేకుండా మొత్తం వృద్ధి

    ₹1,29,56,840
  • మొత్తం భవిష్యత్ విలువ
    వార్షిక పెంపుతో (మీ ఎస్ఐపి పెట్టుబడి మొత్తం + వృద్ధి)

    ₹2,04,56,840
  • వార్షిక పెరుగుదలతో పెట్టుబడి పెట్టబడిన మొత్తం ఎస్ఐపి

    ₹1,90,06,075
  • వార్షిక పెంపుతో మొత్తం వృద్ధి

    ₹2,14,44,220

మొత్తం భవిష్యత్ విలువ

వార్షిక పెంపుతో (మీ ఎస్ఐపి పెట్టుబడి మొత్తం + వృద్ధి)

₹4,04,50,295
pic

వార్షిక పెంపుతో ఎస్ఐపి
పెట్టుబడి పెట్టబడిన మొత్తం

జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి అవసరం - మీ ఆదాయం, మీ సామర్థ్యం, ఆర్థిక స్థితి మరియు మీ పెట్టుబడులలో కూడా. మీ వృత్తిపరమైన స్థానం, మీ వ్యక్తిగత స్థాయి మరియు మీ నెలవారీ ఖర్చులు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతాయి అనే వాటి ఆధారంగా మీరు చేసే పెట్టుబడి మొత్తం ఆధారపడుతుంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మరియు లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి మీ పెట్టుబడులలో వృద్ధి అవసరం.

ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) అంటే క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక నిర్ధిష్ట మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం అని అర్థం. మీకు ఇప్పటికే ఒక ఎస్ఐపి ఉంటే, ఇప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి ఇది మంచి సమయం. మీరు సాంప్రదాయక ఎస్ఐపిని ప్రారంభించినప్పుడు, మొత్తం పెట్టుబడి వ్యవధిలో మీరు కాలానుగుణ వాయిదాలను పెంచలేరు. ఈ సమస్యను మీరు ఒక స్టెప్-అప్ ఎస్ఐపితో పరిష్కరించవచ్చు. ఇది పెట్టుబడిదారులకు, వారి ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐపిలలో ఎస్ఐపి మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తుంది.

మీరు మీ ఎస్ఐపిలో ప్రతి సంవత్సరం పెంచాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. దీనిని నిర్ణయించడం మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఎస్ఐపి పెట్టుబడి విషయంలో ఇది ఎదురవుతుంది. మా కాలిక్యులేటర్ - వార్షిక పెంపుతో కూడిన ఎస్ఐపి, మీ కోసం ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో మేము వివరిస్తాము.

వార్షిక పెరుగుదల మొత్తంతో పెట్టుబడి పెట్టిన ఎస్ఐపి

ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఆన్‌లైన్ మాదిరిగా, వార్షిక పెంపుతో కూడిన ఎస్ఐపి కాలిక్యులేటర్‌ అనేది మీ ఎస్ఐపి కోసం మీరు కోరుకునే విధంగా వార్షిక పెంపును నిర్ణయించడానికి మీకు సహాయపడే, సులభంగా అందుబాటులో ఉన్న ఒక సాధనం. దీని కోసం మీరు అందించవలసిన వివరాలు దిగువ ఇవ్వబడ్డాయి:

  • నెలవారీ ఎస్ఐపి ద్వారా మీరు పెట్టుబడి పెట్టగల డబ్బు మొత్తం.
  • మీరు ఎస్ఐపి ని కొనసాగించాలని అనుకుంటున్న వ్యవధి (నెలలు).
  • పెట్టుబడి నుండి వచ్చే రాబడి రేటు.
  • నెలవారీ ఎస్ఐపి లో వార్షిక పెరుగుదల మొత్తం.

పైన అందించిన వివరాలను బట్టి ఇది ఫలితాన్ని ఈ విధంగా అందిస్తుంది:

  • వార్షిక పెంపు లేకుండా పెట్టుబడి పెట్టబడిన పూర్తి ఎస్ఐపి మొత్తం
  • వార్షిక పెంపు లేకుండా మొత్తం వృద్ధి
  • వార్షిక పెరుగుదల లేకుండా మొత్తం భవిష్యత్ విలువ
  • వార్షిక పెంపుతో పెట్టుబడి పెట్టబడిన పూర్తి ఎస్ఐపి మొత్తం
  • వార్షిక పెరుగుదలతో మొత్తం వృద్ధి
  • వార్షిక పెంపుతో మొత్తం భవిష్యత్ విలువ

చివరగా, మీరు అర్థం చేసుకోవడానికి సులభమైన అవధిలో ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టబడిన వార్షిక పెంపు మొత్తంతో ఎస్ఐపి యొక్క సారాంశం పొందుతారు.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

Get the app