సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

కరోడ్‌పతి కాలిక్యులేటర్

మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే మీరు ఏమి చేస్తారు? మీ కలల ఇంటిని కొనుగోలు చేస్తారా? ఒక ఫార్మ్‌హౌస్? లేదా ఒక విహారనౌక? మనమందరం వాటి గురించి కలగన్నాము; వాటి కోసం పని చేసాము. మీ 1వ కోటి ప్రత్యేకం, మరియు ఇది మీ ప్రయత్నాలు, కష్టపడి సంపాదించిన డబ్బు ఫలితం మరియు బాగా ప్రచారంలో ఉన్న అపోహ ఏమిటంటే డబ్బు బాగా సంపాదిస్తే యుద్ధం సగం గెలిచినట్లే అని. ఇది మీకు మరింత సంపాదిస్తే సహాయపడుతుంది, కానీ ఈ లక్ష్యాన్ని మీరు ఎంత త్వరగా సాధిస్తారు అనేది ఎంత బాగా మీరు ఆదా చేస్తారు మరియు సంపద పోగు చేయడానికి క్రమం తప్పకుండా పెట్టుబడి చేయడంపై ఆధారపడి ఉంటుంది.

మీరు సంపన్నులు (₹) అని మీరు పరిగణించడానికి మీకు ఎన్ని కోట్లు (ప్రస్తుత విలువ) అవసరం
మీ ప్రస్తుత వయస్సు (సంవత్సరాలలో)
మీరు కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్న వయస్సు (సంవత్సరాలలో)
సంవత్సరాలు గడిచే కొద్దీ ఊహిస్తున్న ద్రవ్యోల్బణం రేటు (% సంవత్సరానికి)
మీ ఎస్ఐపి పెట్టుబడి ఎంత రిటర్న్ రేటు అందించాలని మీరు ఆశిస్తున్నారు (% సంవత్సరానికి)
మీ వద్ద ఇప్పుడు ఎంత సేవింగ్స్ ఉన్నాయి (₹)
  • మీ లక్ష్యం చేసుకున్న సంపద మొత్తం
    (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడినది)

  • మీ సేవింగ్స్ మొత్తం యొక్క వృద్ధి
    ( సంవత్సరానికి %)

  • తుది లక్షిత మొత్తం
    (మీ పొదుపు మొత్తం యొక్క వృద్ధిని మినహాయించి)

  • మీరు సేవ్ చేయవలసిన సంవత్సరాల సంఖ్య

  • అవసరం అయిన నెలవారీ ఎస్ఐపి పెట్టుబడి
    కోటీశ్వరులు అవ్వడానికి

  • సంవత్సరాలలో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టబడిన మొత్తం

పూర్తి వృద్ధి మొత్తం

pic

క్రమశిక్షణతో కూడిన మరియు ప్రణాళిక బద్ధమైన పెట్టుబడులు ’సంపదను సమీకరించడానికి సులువైన మార్గం అని అనేక సార్లు నిరూపించబడింది. కరోడ్‌పతి కాలిక్యులేటర్’ - కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ఒక సాధనం

ఒక కరోడ్‌పతి కాలిక్యులేటర్

ఒక కరోడ్‌పతి కాలిక్యులేటర్ అనేది సులభంగా అందుబాటులో ఉండే ఒక సాధనం. మీరు కోటీశ్వరులు అవ్వడానికి ప్రతి నెలా అవసరం అయిన పెట్టుబడి మొత్తాన్ని లెక్కించడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు. దాని కోసం మీ నుండి అవసరం అయిన సమాచారం ఈ కింద ఇవ్వబడింది:

  • మీరు సంపన్నులు అని మీరు పరిగణించడానికి కోట్లలో మొత్తం
  • ప్రస్తుతం మీ వయస్సు
  • మీరు కరోడ్‌పతి అవ్వాలని లక్ష్యం చేసుకున్న వయస్సు
  • సంవత్సరాలలో ద్రవ్యోల్బణం యొక్క అంచనా వేయబడిన రేటు
  • మీ పెట్టుబడి నుండి ఆశించిన రాబడి రేటు
  • ప్రస్తుతం మీ మొత్తం పొదుపులు

ఫలితంగా, ఇది మీ పెట్టుబడి అవసరాల గురించిన వివరాలను మీకు తెలియజేస్తుంది:

  • మీ లక్షిత సంపద మొత్తం (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడినది)
  • మీ సేవింగ్స్ మొత్తం యొక్క వృద్ధి
  • మీ సేవింగ్స్ మొత్తం యొక్క వృద్ధిని మినహాయించిన తర్వాత తుది లక్షిత మొత్తం
  • మీరు సేవ్ చేయవలసిన సంవత్సరాల సంఖ్య
  • కోటీశ్వరులు అవ్వడానికి అవసరం అయిన నెలవారీ పెట్టుబడి
  • పెట్టుబడి చేసిన పూర్తి మొత్తం
  • మరియు వృద్ధి చెందిన పూర్తి మొత్తం

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/ఉదాహరణలు సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి మరియు అందువల్ల పాఠకుల కోసం మార్గదర్శకాలు, సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా మరియు విశ్వసనీయం అని భావించబడిన ఇతర వనరుల ఆధారంగా డాక్యుమెంట్ సిద్ధం చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అసోసియేట్లు లేదా ప్రతినిధులు ('సంస్థలు మరియు వారి అసోసియేట్స్') అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, సముచితత్వం మరియు విశ్వసనీయత కోసం ఎటువంటి బాధ్యతను వహించరు లేదా హామీ ఇవ్వరు. ఈ సమాచారాన్ని స్వీకరించే వారు తమ సొంత విశ్లేషణ, వ్యాఖ్యానాలు మరియు పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి పాఠకులకు స్వతంత్ర ప్రొఫెషనల్ సలహా పొందవలసిందిగా కూడా సలహా ఇవ్వబడుతుంది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో ఉన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వారి అసోసియేట్లు, ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం నుండి ఉత్పన్నమయ్యే నష్టాల కారణంగా ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి