సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

కంటెంట్ ఎడిటర్

ఎడ్యుకేషన్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్

అతి ముఖ్యమైన ప్రశ్నలు- మీ బిడ్డకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడానికి మీరు ఎంత వడ్డీ రేటు వద్ద ఎంత మొత్తం మరియు ఎంత కాలం పెట్టుబడి పెట్టాలి! ఎడ్యుకేషన్ ప్లానింగ్ కాలిక్యులేటర్‌తో ఈ సమాధానాలు అన్నీ ఇక్కడ అందించబడ్డాయి.

మీ పిల్లల పేరు ఏమిటి?
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
మీ పిల్లల ప్రస్తుత వయస్సు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
మీకు ఈ డబ్బు అవసరమైనప్పుడు మీ బిడ్డకు ఎంత వయస్సు ఉంటుంది?
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
మీరు ఇప్పటి వరకు ఎంత పొదుపు చేసారు?
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
ఇప్పుడు విద్య కోసం అవుతున్న ఖర్చు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
ఊహించిన ద్రవ్యోల్బణ రేటు (సంవత్సరానికి)
పెట్టుబడిపై ఆశించిన రాబడి రేటు (సంవత్సరానికి)

విద్య ఖర్చు యొక్క భవిష్యత్ విలువ

మీ పిల్లల విద్య ఖర్చును నెరవేర్చడానికి నెలకు అవసరమైన పెట్టుబడి

pic

చిల్డ్రన్ ఎడ్యుకేషన్
ప్లాన్ కాలిక్యులేటర్

తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉత్తమమైనది అందించడం లక్ష్యంగా కలిగి ఉంటారు మరియు పిల్లల ఉన్నత విద్య దీనికి మినహాయింపు కాదు మీకు తెలిసే ఉంటుంది, ఒక కెరీర్ నిర్మించుకోవడానికి మరియు వృత్తిపరంగా జీవితంలో విజయం సాధించడానికి ఉన్నత విద్య అనేది అవసరం అయిన సాధనం. మీ పిల్లలు అతని/ఆమె కెరీర్ ఎంపిక పై ధృడమైన నిర్ణయం తీసుకున్న తరువాత, తల్లిదండ్రులుగా మీరు ఆ తుది నిర్ణయానికి మద్దతు ఇవ్వడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. విద్యకు అయ్యే భారీగా పెరుగుతున్న ఈ తరుణంలో, వీలైనంత త్వరగా ఆర్థిక ప్రణాళికను ప్రారంభించడం వివేకవంతమైన నిర్ణయం.

ప్రణాళికను సంక్లిష్టంగా మార్చే అంశం ద్రవ్యోల్బణం. మీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ సమయం గడిచే కొద్దీ కాంపౌండ్ అయిన విధంగానే, ద్రవ్యోల్బణం కూడా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది మరియు అన్ని సేవల యొక్క ప్రస్తుత విలువను పెంచుతుంది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగితే, మీరు ప్రస్తుతం ఉన్నదాని కంటే విద్యా సంవత్సరాల కోసం ఎక్కువ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలో, ఉన్నత విద్య ఖర్చులు ఇప్పటికే ఎక్కువగా ఉంటాయి మరియు ప్రతి సంవత్సరం 10-12% పెరుగుతున్నాయి.

ఇటువంటి పరిస్థితిలో మా ఎడ్యుకేషన్ ప్లానింగ్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇది మీ లక్షిత మొత్తాన్ని చేరుకోవడానికి అవసరమైన పెట్టుబడుల మొత్తాన్ని తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

అటువంటి భవిష్యత్తు లెక్కింపులలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. ఎడ్యుకేషన్ ప్లానర్ ఉపయోగించి, మీ పిల్లల కోసం కావలసిన మొత్తాలను సాధించడానికి ఈ రోజు నుండి మీరు పెట్టుబడి పెట్టవలసిన డబ్బు మొత్తాన్ని మీరు లెక్కించవచ్చు. తగిన పెట్టుబడి ఎంపికలు (ఎంఎఫ్‌ లో ఎస్ఐపి వంటివి) మరియు మీరు ఇప్పటికే కలిగి ఉన్న పొదుపులను పరిగణించడం ద్వారా ఇది చేయబడుతుంది. మీరు నేటి ధరల్లో విద్యా ఖర్చులను సుమారుగా నమోదు చేయవచ్చు మరియు కాలిక్యులేటర్ దాని మాయని చూపిస్తుంది!

చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాలిక్యులేటర్ మీకు ఒకేసారి ఇద్దరు పిల్లల వివరణాత్మక ఫలితాలను చూపుతుంది. దీనిని లెక్కించడానికి మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌ను నియమించవలసిన అవసరం లేదు. కాలిక్యులేటర్ మీకు అందించే అంకెలు-

  • నేటి ధరల వద్ద విద్య ఖర్చు
  • విద్య యొక్క భవిష్యత్ ఖర్చు (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడినది)
  • మరియు మీ ప్రస్తుత పొదుపు మొత్తం మరియు అవసరమైన నెలవారీ పొదుపుల పోలిక

ఆ తరువాత, మీరు మా ఎస్ఐపి కాలిక్యులేటర్ ఉపయోగించి వివిధ రిటర్న్స్ అందించే వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల కోసం ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవచ్చు.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి