సైన్ ఇన్ అవ్వండి

ప్రియమైన పెట్టుబడిదారు, BCP డ్రిల్ కారణంగా 19 ఏప్రిల్ 2024 09:00 AM నుండి 20 ఏప్రిల్ 2024 06:00 PM వరకు మా డిజిటల్ ఆస్తులపై (వెబ్‌సైట్ మరియు యాప్స్) లావాదేవీ చేసేటప్పుడు మీరు మధ్యంతర సమస్యలను ఎదుర్కుంటారని దయచేసి గమనించండి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ ప్రోత్సాహకానికి ధన్యవాదాలు - నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)

కంటెంట్ ఎడిటర్

నెట్ వర్త్ కాలిక్యులేటర్

ఏ సమయంలోనైనా మీ దగ్గర ఏముంది, మీరెంత అప్పు ఉన్నారు మరియు మీ నికర విలువ ఎంత అని తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదూ? అయితే, మా నెట్ వర్త్ కాలిక్యులేటర్ మీ పనిని సులభతరం చేస్తుంది! అది ఎలాగో తెలుసుకుందాం

ఆర్థిక ఆస్తులు

షేర్స్ మరియు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
స్థిర ఆదాయ ఆస్తులు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
నగదు మరియు బ్యాంక్ అకౌంట్లు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
ఆస్తి
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
బంగారం మరియు ఆభరణాలు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
ఇతర ఆస్తులు(ఏవైనా ఉంటే)
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*

బాధ్యతలు

హోమ్ లోన్
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
పర్సనల్ మరియు ఇతర లోన్లు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
బకాయి ఉన్న ఆదాయపు పన్ను
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
బాకీ ఉన్న బిల్లులు/చెల్లింపులు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
క్రెడిట్ కార్డ్ బకాయిలు
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*
ఇతర బాధ్యతలు (ఏవైనా ఉంటే)
దయచేసి ఈ ఫీల్డ్‌ను పూరించండి*

మొత్తం ఆస్తులు

మొత్తం బాధ్యతలు

మీ నెట్‌వర్త్

pic

పర్సనల్ ఫైనాన్స్ కాలిక్యులేటర్

అత్యధిక నికర-విలువ కలిగిన ప్రముఖులను మనం తరచూ మ్యాగజైన్‌ల కవర్ పేజీలపై చూస్తాము. అక్కడున్న అంకెలను చూసి వారిని మెచ్చుకుంటాము, అంత డబ్బు సంపాదించగలమా అని ఆలోచిస్తాము! కానీ నికర-విలువ అంటే ఏమిటో తెలుసా? నికర-విలువ అనేది మీ ఆస్తులు మరియు బాధ్యతల మధ్య గల వ్యత్యాసం. ఇది ఒక వ్యక్తి లేదా వ్యాపారం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో ఉపయోగపడే ఒక ముఖ్యమైన కొలమానం. ఆస్తులను ఆర్థిక వనరులుగా నిర్వచించవచ్చు. ఇవి మీ పెట్టుబడులు, ఇల్లు, బంగారం మరియు రిసీవబుల్స్, నగదు ప్రవాహాలు మొదలైనవాటి రూపంలో ఆదాయాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు, బాధ్యతలు అనేవి మీ అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలను సూచిస్తాయి, ఉదాహరణకు, మీ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు మొదలైనవి. సానుకూల నికర-విలువ నికర లాభాలు మరియు బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది, అయితే ప్రతికూల నికర-విలువ నికర నష్టాలను మరియు మీ అప్పులను తీర్చడంలో అసమర్థతను సూచిస్తుంది. మరోవైపు, బాధ్యతలు మీ అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు తప్ప మరేమీ కాదు, ఉదాహరణకు, మీ రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు మొదలైనవి. సానుకూల నికర-విలువ నికర లాభాలు మరియు బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. అయితే, ప్రతికూల నికర-విలువ నికర నష్టాలు మరియు మీ అప్పులను తీర్చడంలోని అసమర్థతను సూచిస్తుంది.

మీ నికర విలువను లెక్కించడానికి ఇక్కడ ఒక సాధారణ మార్గం- నెట్ వర్త్ కాలిక్యులేటర్!

పర్సనల్ ఫైనాన్స్ కాలిక్యులేటర్

నెట్ వర్త్ కాలిక్యులేటర్‌తో నికర విలువ లెక్కింపు చాలా సులభం. మీరు మీ వివిధ ఆస్తులు మరియు బాధ్యతల విలువలను ఎంటర్ చేయాలి మరియు సెకన్లలో, నెట్-వర్త్ కాలిక్యులేటర్ మీ ఫలితాలను ప్రదర్శిస్తుంది.

ఒక నెట్-వర్త్ కాలిక్యులేటర్ మీ ప్రస్తుత ఆర్థిక స్థితిని లెక్కిస్తుంది కాబట్టి, ఇది మీ దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు కాలానుగుణ మార్పులు చేయడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల, ఒక నెట్-వర్త్ కాలిక్యులేటర్ అనేది వ్యక్తులకు మరియు వ్యాపారాల కోసం ఒక అనివార్య సాధనం.

నెట్-వర్త్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీరు మీ లిక్విడ్ నెట్ వర్త్‌ను కూడా తగ్గించవచ్చు. లిక్విడ్ నెట్-వర్త్ అనేది మీ మొత్తం నికర-విలువలో భాగం, ఇది సులభంగా నగదు రూపంలోకి మార్చబడుతుంది. లిక్విడ్ నెట్ వర్త్, మీ రోజువారీ నగదు అవసరాలను నిర్వహించడానికి, తక్షణ లిక్విడిటీ అవసరాలు లేదా ఆకస్మిక పరిస్థితుల కోసం నగదు నిల్వలను సెటప్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

నిరాకరణ: పై ఫలితాలు కేవలం ప్రదర్శనాత్మక ఆవశ్యకత కోసం మాత్రమే. వివరణాత్మక సూచన కోసం దయచేసి ఒక ప్రొఫెషనల్ సలహాదారును సంప్రదించండి. ఈ లెక్కింపులు అనేవి, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు/ రంగాలు లేదా ఏదైనా వ్యక్తిగత సెక్యూరిటీ యొక్క భవిష్యత్తు రాబడికి సంబంధించిన ఎలాంటి తీర్పులపై ఆధారపడి ఉండవు మరియు వీటిని కనీస రాబడులు మరియు/లేదా మూలధన భద్రతపై వాగ్దానంగా భావించబడకూడదు. కాలిక్యులేటర్‌ను తయారు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోబడినప్పటికీ, సాధించిన గణనలు తప్పులు లేనివనీ మరియు/లేదా ఖచ్చితమైనవనీ ఎన్ఐఎంఎఫ్ ఎలాంటి పరిపూర్ణతను లేదా హామీని ఇవ్వదు మరియు కాలిక్యులేటర్ యొక్క వాడకం వల్ల లేదా దానిపై విశ్వాసం ఉంచి ఏదైనా చేసినందువల్ల ఉత్పన్నమయ్యే అన్ని బాధ్యతలు, నష్టాలు మరియు కోల్పోతలకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తుంది. అలాగే, ఈ ఉదాహరణలు ఏదైనా సెక్యూరిటీ లేదా పెట్టుబడి పనితీరును సూచించడానికి ఉద్దేశించబడలేదు. పన్ను పర్యవసానాల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి, ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అతను/ఆమె వృత్తిపరమైన పన్ను/ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైనది.

ఇక్కడ అందించబడిన సమాచారం/వివరణలు సాధారణంగా చదవడం వంటి ప్రయోజనాల కోసమే, అలాగే ఇక్కడ వ్యక్తపరిచిన విషయాలు కేవలం అభిప్రాయాలను కలిగి ఉంటాయి, కావున వాటిని పాఠకులు మార్గదర్శకాలుగా, సిఫార్సులుగా లేదా వృత్తిపరమైన గైడ్‌గా పరిగణించకూడదు. డాక్యుమెంట్ అనేది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన డేటా, అలాగే విశ్వసనీయమైనదిగా భావించే ఇతర వనరులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ లేదా వారి డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ("సంస్థలు మరియు వారి అనుబంధ సంస్థలు") ఇక్కడ అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత, తగినంత, అలాగే విశ్వసనీయతకు ఎలాంటి బాధ్యత వహించరు. ఈ సమాచారాన్ని స్వీకరించేవారు తమ సొంత విశ్లేషణ, వివరణలు, పరిశోధనలపై ఆధారపడాలని సూచించడమైనది. అందించిన పెట్టుబడి నిర్ణయానికి రావడానికి పాఠకులు స్వతంత్ర వృత్తిపరమైన నిపుణుల సలహాలను కూడా పొందాలని సూచించడమైనది. ఈ మెటీరియల్ తయారీ లేదా జారీలో పాల్గొన్న వ్యక్తులతో సహా సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షాత్మక లేదా దండనాత్మక నష్టాలకు సంబంధం లేదు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా స్వీకర్త మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి