సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

Retirement Fund Calculato​r

  • ​​F​uture expense
    సంవత్సరాలు
    సంవత్సరాలు

    రిటైర్ కావడానికి సంవత్సరాల సంఖ్య

    రేటును ఎంచుకోండి
    ₹.

    మీ ప్రస్తుత నెలవారీ ఖర్చు యొక్క భవిష్యత్ విలువ: ₹. ప్రతి నెలకి

    ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం కారణంగా మీ భవిష్యత్తు ఖర్చులు గణనీయంగా ఎంత ఎక్కువగా ఉన్నాయో గమనించండి. మీ భవిష్యత్తు జీవన వ్యయం సౌకర్యవంతంగా నెరవేర్చబడేలా చూసుకోవడానికి గాను ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా మీరు వివేకంగా ఆదా చేసుకోవాలి మరియు తగినంత రిటైర్మెంట్ ఆపత్కాల నిధిని కూడగట్టుకోవాలి.

    తదుపరి

    లెక్కింపు పద్ధతి: పైన పేర్కొన్న లెక్కింపు అనేది మీరు ఊహించుకున్న ద్రవ్యోల్బణ రేటు యొక్క నెలవారీ కాంపౌండింగ్ ఆధారంగా ఉంది. ఉదాహరణకు, ఒకవేళ మీరు 6% ద్రవ్యోల్బణ రేటు ఊహించి ఉంటే, మీ ప్రస్తుత వయస్సు మరియు రిటైర్‌మెంట్ మధ్య కాల వ్యవధికి గాను 0.5% (6% డివైడెడ్ బై 12) నెలవారీ కూడగట్టబడిన రేటు ఉపయోగించబడుతుంది.

  • రిటైర్‌మెంట్ కార్పస్
    ₹.
    సంవత్సరాలు
    రేటును ఎంచుకోండి

    మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధి ఇది ₹.

    మీరు ఈ కనీస రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని కలిగి ఉండేలా చూసుకోవాలి ₹. xx మీ అంచనాల ఆధారంగా మీ రిటైర్‌మెంట్ తర్వాత సాధారణ ఖర్చులను తీర్చుకోవడానికి. అత్యవసర ఖర్చుల శ్రద్ధ వహించడానికి మీరు అధిక రిటైర్మెంట్ ఆపత్కాల నిధిని నిర్మించడాన్ని కూడా పరిగణించవచ్చు

    వెనక్కు తదుపరి

    లెక్కింపు పద్ధతి: పై లెక్కింపు అనేది, మీ జీవిత ఆయుర్దాయ వ్యవధిలో మీరు ఎంటర్ చేసిన వార్షిక రాబడి రేటు యొక్క నెలవారీ కాంపౌండింగ్ వద్ద రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిపై నెలవారీ విత్‍డ్రాయల్ చేయబడుతుందనే అంచనా ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రిటర్ను రేటుగా 10% మరియు జీవిత ఆయుర్దాయం 30 సంవత్సరాలుగా ఎంటర్ చేసి ఉంటే, నెలవారీ విత్‍డ్రాయల్ మొత్తానికి అవసరమైన రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని లెక్కించడానికి క్యాలికులేటర్ 360 నెలలకు గాను (30 సంవత్సరాలను 12 చే గుణిస్తే) 0.83% (10% డివైడెడ్ బై 12) ను ఉపయోగిస్తుంది. మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధి పూర్తిగా ఉపయోగించబడుతుందనీ, మరియు జీవిత ఆయుర్దాయం ఆఖరులో సున్నాగా మారుతుందనీ దయచేసి గమనించండి.

  • నెలకు ఇన్వెస్ట్ చేయండి
    ₹.
    సంవత్సరాలు
    ₹.
    రేటును ఎంచుకోండి

    మీరు నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ₹.

    మీరు కనీసం ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి ₹. xx ఏకమొత్తంగా మరియు ₹. xx మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని నిర్మించడానికి నెలవారీగా. మీరు అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిగణించాలని మరి తద్వారా, అత్యవసర ఖర్చుల పట్ల శ్రద్ధ వహించడానికి అధిక రిటైర్మెంట్ ఆపత్కాల నిధిని కూడబెట్టుకోవచ్చునని కూడా అనుకోవచ్చు.

    వెనక్కు సారాంశాన్ని చూడండి

    లెక్కింపు పద్ధతి: పైన పేర్కొన్న లెక్కింపు అనేది, అవసరమైన రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధి కోసం మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల సంఖ్య పై, మీరు నమోదు చేసిన రిటర్న్ రేటు యొక్క నెలవారీ కాంపౌండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీరు 30 సంవత్సరాల కొరకు 15% రిటర్న్ రేటును నమోదు చేసి ఉంటే, మీరు ఆశించిన రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని కూడగట్టడానికి మీరు నెలకు పొదుపు చేయాల్సిన మొత్తాన్ని లెక్కించడానికి గాను క్యాలికులేటర్ 360 నెలలకు గాను (30 సంవత్సరాలు 12 చే గుణించగా) 1.25% (15% డివైడెడ్ బై 12) ఉపయోగిస్తుంది

  • Your​ Summary

    ప్రియ ,

    మీ సలహా సూచనలు మరియు అంచనాల ఆధారంగా మీకు xx రిటైర్ కావడానికి సంవత్సరాలు. మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ₹. ఏకమొత్తంగా మరియు ₹. YY ప్రతి నెలకి దీని యొక్క రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని కూడబెట్టుకోవడానికి ₹. జెడ్‌జెడ్, అది మీకు ఈ నగదు ప్రవాహాన్ని అందించగలదు ₹. xx ప్రతి నెలకి.

    వెనక్కు ఇప్పుడే పెట్టుబడి పెట్టండి

    అస్వీకార ప్రకటన: మీ రిటైర్‌మెంట్‌ను ప్లాన్ చేసుకోవడానికి మరియు రిటైర్‌మెంట్ ప్రయోజనం కోసం ఒక అంచనా వేసుకోవడానికై మీకు వీలు కల్పించడానికి ఈ క్యాలిక్యులేటర్ అందించబడుతుంది. ఇది సమాచారం / అవగాహన ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ క్యాలిక్యులేటర్ చే అందించబడిన ఫలితాలు ఊహాజనితమైనవి మరియు మీరు అందించిన సమాచారం / సూచనల ఆధారంగా ఉంటాయి మరియు మీ రిటైర్మెంట్ మరియు మీ రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం పొదుపు యొక్క ప్రాముఖ్యతను ప్లాన్ చేసుకోవడానికి మీకు దిశానిర్దేశం చేస్తాయి. దయచేసి దీనిని పథకం లేదా పనితీరు కోసం ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాగా లేదా ప్రత్యక్ష లేదా పరోక్ష విజ్ఞాపనగా పరిగణించవద్దు. ఈ క్యాలిక్యులేటర్ తయారు చేయడంలో అత్యంత జాగ్రత్త వహించినప్పటికీ, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎఎం) / రిలయన్స్ ట్రస్టీ కో. లిమిటెడ్ / ప్రాయోజితులు లేదా వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు సమాచారం యొక్క సంపూర్ణత్వానికి భరోసా ఇవ్వరు లేదా సమాచారం యొక్క కచ్చితత్వానికి హామీ ఇవ్వరు మరియు నిప్పాన్ ఇండియాలో క్యాలిక్యులేటర్ యొక్క వాడకం లేదా మరేదైనా చేసినందుకు గాను ఉత్పన్నమైన ఏవేని నష్టబాధ్యతలు, నష్టాలు, డ్యామేజీలకు బాధ్యత వహించబోరు. ఈ క్యాలిక్యులేటర్ ద్వారా అందించబడిన లెక్కింపులు పథకం యొక్క విజ్ఞాపనగా పథకం యొక్క పనితీరుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భావించబడవు. ఏ రకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికైనా ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

​​retirement 

రిటైర్‌మెంట్ క్యాలిక్యులేటర్‌కు స్వాగతం

మీ ప్రస్తుత ఖర్చుల యొక్క భవిష్యత్ విలువను తెలుసుకోవడానికి, మీరు కూడగట్టుకోవాల్సియున్న రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని లెక్కించడానికి మరియు మీ సువర్ణ రిటైర్‌మెంట్-అనంతర రోజులను ఆస్వాదించడానికై మీరు ఎంత మొత్తం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందో నిర్ధారించుకోవడానికి రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

 
 

యాప్‌ని పొందండి