సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

 కంటెంట్ ఎడిటర్

కొత్త
ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్
- బెంజమిన్ గ్రహం ద్వారా
బెంజమిన్ గ్రాహమ్‌ను తరచుగా వాల్యూ ఇన్వెస్టింగ్ పితామహునిగా పేర్కొంటారు. వాల్ స్ట్రీట్‌లో తన కెరీర్ ఆరంభించడానికి ముందు గ్రాహమ్‌ కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు.
ఇప్పుడే వినండి
8 నిమిషాలు 26లు వినడం
హౌ టు మేనేజ్ యువర్ మనీ వెన్ యు డోంట్ హావ్ ఎనీ
- అందిస్తున్న వారు ఎరిక్ వెక్స్
మీ డబ్బులను నిర్వహించడానికి రచయిత ఆచరణీయమైన మరియు సరళమైన విధానాన్ని సూచించారు, అలాగే వాస్తవాలను గురించి చర్చించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుందాం - ఇది మీ డబ్బుకు సంబంధించిన విషయం, మీ ఎంపికల ఆధారంగా మీరు దానిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవాలి –
ఇప్పుడే వినండి
9 నిమిషాలు 28లు వినడం
ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్-సెన్స్ ఇన్వెస్టింగ్
- జాన్ క్లిఫ్టన్ "జాక్" బోగుల్ ద్వారా
జాన్ క్లిఫ్టన్ "జాక్" బోగుల్ ఒక అమెరికన్ పెట్టుబడిదారు, బిజినెస్ మాగ్నేట్ మరియు ఫిలాంథ్రోపిస్ట్. ఈయన, ది వాన్‌గార్డ్ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌. అలాగే, మొదటి ఇండెక్స్ ఫండ్‌ను సృష్టించిన ఘనత దక్కించుకున్నారు.
ఇప్పుడే వినండి
7 నిమిషాలు 15లు వినడం
ది మిలియనీర్ నెక్స్ట్ డోర్
- థామస్ స్టాన్లీ & విలియం డి. దంకో ద్వారా
ఒక మిలియనీర్ అవ్వాలంటే ఏమి చేయాలి? చాలా మంది ఈ విషయంలో తప్పుగా ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ అదృష్టం లేదా వారసత్వం లేదా అసాధారణ నైపుణ్యం లేదా అడ్వాన్స్‌డ్ డిగ్రీలు లేదా అపారమైన మేధస్సు అనేవి ప్రజలను సంపన్నులుగా మరియు కోటీశ్వరులుగా మార్చవు.
ఇప్పుడే వినండి
14 నిమిషాలు 14లు వినడం
ది సైకాలజీ ఆఫ్ మనీ
- మోర్గన్ హౌసెల్ ద్వారా
స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ఒక నిర్దిష్ట స్టాక్‌ను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఉత్తమ సమయం ఏమిటి? నమ్మడానికి కొంచెం కష్టం అనిపించినా, ఆర్థిక విజయంలో భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇప్పుడే వినండి
20 నిమిషాలు 44లు వినడం
యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్
- విక్కి రాబిన్ ద్వారా
వికీ రాబిన్ ఒక ప్రముఖ సామజిక ఆవిష్కర్త, రచయిత మరియు వక్త. న్యూయార్క్ టైమ్స్, ఎన్‌పిఆర్, ది ఓప్రా విన్‌ఫ్రే షో, పీపుల్ మరియు మరెన్నో వాటితో సహా వివిధ అవుట్‌లెట్లలోని వందలాది మీడియా కథనాలలో రాబిన్ పాలుపంచుకున్నారు.
ఇప్పుడే వినండి
15 నిమిషాలు 25లు వినడం
ది టోటల్ మనీ మేక్ఓవర్
- డేవ్ రాంసే ద్వారా
అమెరికాలో డబ్బు మరియు వ్యాపారం అంశాలకు డేవ్ రామ్‌సే ఒక విశ్వసనీయమైన పేరు. ఈయన, ఐదు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్-సెల్లింగ్ పుస్తకాలను రచించారు, అవి: ఫైనాన్షియల్ పీస్, మోర్ దాన్ ఎనఫ్, ది టోటల్ మనీ మేక్ఓవర్, ఎంట్రె లీడర్‌షిప్ మరియు స్మార్ట్ మనీ స్మార్ట్ కిడ్స్.
ఇప్పుడే వినండి
7 నిమిషాలు 40లు వినడం
రిచ్ డాడ్ పూర్ డాడ్
- బై రాబర్ట్ టి కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ - న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్స్ జాబితాలో ఆరు సంవత్సరాలకు పైగా అగ్రస్థానంలో నిలిచిన అంతర్జాతీయ బెస్ట్‌సెల్లర్‌ బుక్ - డబ్బు మరియు పెట్టుబడిపై విభిన్న అభిప్రాయాలను కలిగిన పెట్టుబడిదారు, వ్యవస్థాపకుడు మరియు విద్యావేత్తచే ఇది వ్రాయబడింది
ఇప్పుడే వినండి
6 నిమిషాలు 29లు వినడం

ఈ సారాంశంలో అందించిన సమాచారం, వ్రాతపూర్వకంగా లేదా పాడ్‌కాస్ట్‌లో అందించిన సమాచారం, చర్చించిన విషయాలపై సహాయపడే సమాచారాన్ని అందించడానికి రూపొందించబడింది. ఈ సమాచారం, ఏదైనా థర్డ్ పార్టీ యొక్క ఏదైనా కాపీరైట్ లేదా మేధోసంపత్తి హక్కును ఉల్లంఘించదు. అలాగే, ఈ సారాంశంలో అందించిన సమాచారం, ప్రచురణ కర్త మరియు రచయిత యొక్క మేధోసంపత్తి హక్కులు కలిగి ఉన్నందున వీటిని కాపీ చేయకూడదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

యాప్‌ని పొందండి