సైన్ ఇన్ అవ్వండి

ఎన్ఐఎంఎఫ్ యొక్క కొన్ని స్కీములలో తాజా సబ్‌స్క్రిప్షన్ సస్పెన్షన్ కోసం, దయచేసి చూడండి సంబంధిత సమాచారం

మ్యూచువల్ ఫండ్స్‌ గురించి ప్రాథమిక సమాచారం

మ్యూచువల్ ఫండ్స్, పేరు సూచించినట్లుగా, ఉమ్మడి ఆర్థిక లక్ష్యం కోసం అనేక మంది పెట్టుబడిదారులు పరస్పరం కలిసి సమకూర్చిన నిధుల సమూహం. స్టాక్స్, బాండ్లు, మనీ మార్కెట్ పెట్టుబడులు మొదలైన సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి డబ్బు సేకరించబడుతుంది. అలాగే, ఇవన్నీ మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం మరియు వాటి పనితీరుని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం

అదేవిధంగా, సామూహిక పెట్టుబడులను వృత్తిపరంగా నిర్వహించే నిపుణులు బ్యాంక్ చేత నియమించబడతారు, వీరిని ఫండ్ మేనేజర్లుగా పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అనేక వర్గాలను కలిగి ఉన్నాయి. కాబట్టి, మీరు వాటిని ఈ క్రింది వాటి ఆధారంగా ఎంచుకోవచ్చు:

వివిధ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు విభిన్న రకాల ‌మ్యూచువల్ ఫండ్స్‌ స్కీంలను అందిస్తున్నాయి, అందువల్ల పైన పేర్కొన్న స్కీంలు మారవచ్చు. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ కెఐఎం తో పాటు అప్లికేషన్ ఫారమ్‌ను నింపడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు మరియు మీరు మ్యూచువల్ ఫండ్‌ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్‌ను కూడా సులభంగా ఎంచుకోవచ్చు.

డిస్‌క్లెయిమర్లు
ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ పఠన ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు వ్యక్తం చేయబడుతున్న ఉద్దేశాలు కేవలం అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని పాఠకుల కోసం మార్గదర్శకాలు లేదా సిఫార్సులు లేదా ప్రొఫెషనల్ గైడ్‌గా పరిగణించకూడదు. పరిశ్రమ మరియు మార్కెట్లకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక మరియు గణాంక సమాచారం (చారిత్రాత్మకమైన మరియు అంచనా వేయబడిన) స్వతంత్ర థర్డ్ పార్టీ వనరుల నుండి సేకరించబడింది, ఇవి విశ్వసనీయమైనవిగా పరిగణించబడ్డాయి. ఎన్ఎఎం ఇండియా (రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అటువంటి సమాచారం లేదా డేటా యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతను, లేదా అటువంటి డేటా మరియు సమాచారం ప్రాసెస్ చేయబడిన లేదా అంచనా వేయబడిన ఊహల యొక్క సహేతుకతను స్వతంత్రంగా ధృవీకరించలేదు; ఎన్ఎఎం ఇండియా (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) అటువంటి డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు ఏ విధంగానూ హామీ ఇవ్వదు. ఈ మెటీరియల్స్‌లో ఉన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు మరియు వాదనలు ఎన్ఎఎం ఇండియా యొక్క (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అని పేర్కొనబడేది) ఉద్దేశాలు లేదా అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి, ఇవి అటువంటి డేటా లేదా సమాచారం ఆధారంగా ఏర్పడి ఉండవచ్చు.

ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు, ఒక వ్యక్తిగత నిపుణుడి సలహా తీసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది, ఒక తెలివైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి విషయాలను ధృవీకరించుకోవాలి. స్పాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, ట్రస్టీ, వారి సంబంధిత డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు లేదా ప్రతినిధులు ఎవరూ కూడా ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, యాదృచ్ఛిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా దండనాత్మక నష్టాలకు ఏ విధంగానూ బాధ్యత వహించరు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, స్కీమ్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

​​

యాప్‌ని పొందండి